*కీ.శే|| శ్రీ శ్రీ శ్రీ బాబు గురుస్వామి దశదిన కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి పూలర్పించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
వారి కుటుంబానికి శ్రీ అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు ఆర్ గణేష్ గుప్తా ఆధ్వర్యంలో గురుదక్షిణగా 12,00000 లక్షలు ఆర్థిక సాయం
ప్రజా గొంతుక న్యూస్: రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ఆర్ గౌడ్*
కీ.శే|| శ్రీ శ్రీ శ్రీ బాబు గురుస్వామి దశదిన కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి పూలర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శంషాబాద్ మండల చుట్టూ ప్రక్కల ప్రాంత ప్రజలకు అయ్యప్ప స్వామి పూజలతో బాబు గురుస్వామి హిందుత్వాన్ని చాటి చెప్పారు.
అందించిన ఎన్నో సేవలకు గురుదక్షిణగా, శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి శాశ్విత అధ్యక్షులు గణేష్ గుప్తా ఆధ్వర్యంలో బాబు గురుస్వామి కుటుంబ సబ్యులకు 12,00,000/-లక్షల రూపాయల చెక్కుకు గురుదక్షిణగా, అందజేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ గణేష్ గుప్తా నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల.వెంకటేష్ గౌడ్,,బిజెపి రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్,మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్.సుష్మా మహేందర్ రెడ్డి,కౌన్సిలర్ వై కుమార్,కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బైరమోని మల్లేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వామి భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.