ఎం ఎస్ ఎస్ ఓ సంస్థ ద్వారా 5000 ఆర్థిక సహాయం.
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
పాపన్నపేట మండల్ కొత్తపల్లి గ్రామంలో మాదిగ దుర్గయ్య ఐదు రోజుల క్రితం మరణించడం జరిగింది ఈ విషయాన్ని రవి తన దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది
దినాల ఖర్చు కోసం 5000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్ గుప్తా బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి అ కొత్తపల్లి బి ఆర్ ఎస్ నాయకులు సంగమేష్
సంతోష్ గౌడ్ కోళ్ల సాయిలు గౌడ్ తప్ప మల్లేష్ న్యాత యాదగిరి లాలూ వెంకటి కుమార్ పాల్గొన్నారు.