మృతుడి కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం
ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
పాపన్నపేట మండల కేంద్రంలో మంగలి పోచయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆర్థిక సహాయంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి 5000 రూపాయలు ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇమ్మానియల్. మంగలి లింగం కమ్మరి సాయిలు. కుమ్మరి మల్లేశం సుంకర్ శివయ్య.బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు