బీఆర్ఎస్ పార్టీకీ భారీ షాక్.
ప్రజా గొంతుక న్యూస్/పెద్దపల్లి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో అదివారం రోజున హైదరబాద్ లోని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో వారీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ గ్రామాల బీఅర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ, వివిధ సంఘాల అధ్యక్షులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రజా ప్రతినిదులు.
1. సందవేని సునీత రాజేందర్ యాదవ్ (పెద్దపల్లి మాజీ ఎంపీపీ)(అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్)
2. తంబడవెని ఓదెలు యాదవ్ (ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకం దార్ల సహకార యూనియన్ అధ్యక్షులు)
4.దారవెని నర్సింహ యాదవ్ (జూలపల్లి సర్పంచ్, జూలపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు)
5. ఎలగందుల శంకరయ్య (మూలసాల గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు)
6. ఆడేపు వెంకటేశం (రాఘవపూర్ గ్రామ సర్పంచ్)
7. మేకల మల్లేశం యాదవ్ (బోజన్నపేట గ్రామ సర్పంచ్)
8. పెరక రిషిత రాజేందర్ (నిమ్మనపల్లి గ్రామ సర్పంచ్)
9. తోట శ్రీనివాస్ ( రాఘవపూర్ గ్రామ ఎంపీటీసీ)
10. కుంట రేవతి లింగమూర్తి (రాఘవపూర్ గ్రామ ఉపసర్పంచ్)
11.అడువాల తిరుపతి (బాలరాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్)
12.కొట్టే రాజన్న (వడ్కాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ)
13. ఎలబోతారం భాగ్యలక్ష్మి శంకర్ (కొత్తపల్లి మాజీ సర్పంచ్)
15. కొమ్ము సంపత్ యాదవ్ (సుద్దాల మాజీ సర్పంచ్)
16. గుర్రాల వీరేశం (బోంపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ)
17. ఎలిచాల జ్యోతి ఆజనేయులు (రాఘవపూర్ గ్రామ వార్డు సభ్యులు)
18. తాడిషెట్టి కవిత దేవేందర్ (వార్డు సభ్యులు)
19. అడప శంకరమ్మ దామోదర్ (వార్డు సభ్యులు)
20. కుమ్మరి లక్ష్మి తిరుమల్ (వార్డు సభ్యులు)
21.కలవెని సతీష్ (వార్డు సభ్యులు)
22.గుండ కుమార్ (రాఘవపూర్ గ్రామ వార్డు సభ్యులు)
23.ఆకుల సంపత్ (కాపు సంఘం అధ్యక్షులు)
24.కొమ్ము వినోద్
25.చాటకోళ్ల సతీష్
26. అర్కుటి సతీష్
27.చాటకొల్ల అశోక్
28.కొండ సుధాకర్ (తాపీ సంఘం జిల్లా అధ్యక్షులు)
29. కల్వల రామస్వామి (బీజేపీ సీనియర్ నాయకులు)
30. సిలుముల సంజీవ్, బుదారపు అభిలాష్ (బీజేపీ సీనియర్ నాయకులు)
31. కొండపత్రి మధు
32. కొలిపాక శ్రీనాథ్
కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నా సోదరుడు విజ్జన్న గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ ఒక్కో సైనికుల లాగా పని చేయాలని తెలిపిన టిపిసిసి అధ్యక్షులు . ఎనుముల రేవంత్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.