*దసరా సందర్భంగా బహుమతులు ప్రధానం చేసిన కార్పోరేటర్
*రాజేంద్ర నగర్ :అక్టోబర్ 24(ప్రజా గొంతుక
బడంగ్ పేట్ మున్సిపాలిటీ లోని వసంత్ విహార్ ఫేస్ 1 కాలనీ వాసులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన సూర్ణగంటి అర్జున్ 28 వ డివిజన్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ బీఎంసీ కాలనీ అసోసియేషన్ సభ్యులు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసిన కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, భీమ్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, రవి కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, పోచయ్య, శ్రీనివాస్ రెడ్డి, రాజు గౌడ్, హర్ష, శ్రీనివాస్, వెంకట్ గౌడ్, కొండల్ రెడ్డి, ముస్తఫా, వెంకటేష్, తిరుమలయ్య, పర్వతాలు కాలనీవాసులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.