పాపన్నపేట నుండి అధిక సంఖ్యలో విజయభేరి సభ వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు
పాపన్నపెట్,ప్రజా గొంతుక న్యూస్
తుక్కుగూడ భారీ గా కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామం నుండి పాపన్నపేట డిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప జిల్లా కిసాన్ జనరల్ సెక్రెటరీ నిటలక్షప్ప ఎంపిటిసి ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో
మెదక్ జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ కలిమ్ వార్డ్ నెంబర్ వల్లందేసి శ్రీనివాస్ మండల్ యూత్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ యూత్ టౌన్ అధ్యక్షుడు విట్టల్ నామాపూర్ దశరథ్ లింగమయ్య మండల యూత్ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యం లో పాపన్నపెట్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో బహిరంగ సభకు బయలుదేరారు