కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయిసమావేశం
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుక్మాంగద రెడ్డి.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా అలంపూర్,నియోజకవర్గoఇటిక్యాలమండలకేంద్రంలోఇటిక్యాలమండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయిసమావేశం ఆగస్టు08.2023ననిర్వహించనున్నామని ఇటిక్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శనగపల్లి రుక్మాంగద రెడ్డి తెలియజేశారు.
కావున,ఈసమావేశానికి కాంగ్రెస్పార్టీనాయకులు, కార్యకర్తలుఅధికసంఖ్యలో సమావేశానికి హాజరై విజయవంతంచేయాలని శేనగపల్లి రుక్మాంగద రెడ్డి తెలియజేశారు.
ఈ,కార్యక్రమంలోఅలంపూర్యువజనకాంగ్రెస్అధ్యక్షులు ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి, పుటాన్ దొడ్డి వెంకటేష్, ఇటిక్యాలమండలయూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీనాయకులుఇటిక్యాలరామచంద్రారెడ్డి, నక్కలపల్లి జైపాల్ రెడ్డి, జింకలపల్లిరుక్మానందరెడ్డితదితరులుపాల్గొన్నారు.