కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం డికొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందర్భంగా. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న పథకాల గురించి వారికి వివరిస్తున్న.భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య