లైసెన్స్,లేకుండావాహనాలునడిపితేచర్యలు.
ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్.
ప్రజా గొంతుక న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
డ్రైవింగ్‌లైసెన్సు,లేకుండావాహనాలనునడిపితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలుతీసుకుంటామని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ పేర్కొన్నారు.శుక్రవారం పట్టణ కేంద్రంలోని తన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో
విలేకరులతోమాట్లాడుతూ,వాహనదారులు వాహనాలకుసంబంధించిన ధృవీకరణ పత్రాలు తప్పక ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.మైనర్ బాలురు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.