అక్టోబర్ 1 న ఉద్యమకారుల డిక్లరేషన్ కు హైదరాబాదుకు తరలిరావాలి…
సంగిశెట్టి క్రిస్టఫర్…..
సెప్టెంబర్ 30 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా .
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన పోరాట యోధులు అక్టోబర్ 1 ఆదివారం హైదరాబాదులోని సోమాజిగూడ. ప్రెస్ క్లబ్ కు తరలిరావాలని ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు..
విరోచితమైన పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలతో ఆనాటి సమైక్య పాలకులు బాష్ప వాయువు ఉపయోగించిన టి. ఇయర్ గ్యాస్ వదిలిన. తుపాకులు ఎక్కుపెట్టిన ఎత్తిన జెండా దించక జైలు నిర్బంధాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటి వరకు ఉద్యమకారులను గుర్తించకపోవడం దారుణమని ఉద్యమకారులు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో డిక్లరేషన్ ప్రకటిస్తున్నందున రాష్ట్ర కమిటీ బాధ్యులు ఉమ్మడి జిల్లాల చైర్మన్లు ముఖ్య నాయకులు హాజరుకావాలని క్రిస్టఫర్ అన్నారు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తిస్తారని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు డబల్ బెడ్ రూమ్ దళిత బంద్ బీసీ రుణాలంటి వాటిలో ప్రత్యేకంగా కోట కేటాయించాలని
క్రిస్టఫర్ డిమాండ్ చేశారు