పిడుగు పాటు కు ఒకరు మృతి,ఇద్దరికిగాయాలు.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లామల్దకల్మండలపరిధిలోనిఅమరవాయిగ్రామానికి చెందిన పిడుగు పాటుకు
పావని అనే మహిళా మృతిచెందగా,భీసన్న,తిమ్మమ్మలకుగాయాలు కాగా, గ్రామస్తులు వారిని గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్
భర్తకాంగ్రెస్,పార్టీనాయకుడుతిరుపతయ్య ఆసుపత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను, గాయాల పాలైనవారినిపరామర్శించారు. అనంతరంమృతురాలు దహనసంస్కారాలకుఆర్థిక సహాయం అంద చేశారు.
వీరి వెంట అమరావాయి కృష్ణారెడ్డి,రాధాకృష్ణ,శ్రీనాథ్రెడ్డి,ధరూర్,రవి,ఈశ్వర్,జైపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.