తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సబ్యురాలిగా నియమితులైన శ్రీమతి.గడ్డం సీత రంజిత్ రెడ్డి ని కలిసి-
శుభకాంక్షలు తెలిపిన చేవెళ్ల జడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ డెస్క్:
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సబ్యురాలిగా నియమితులైన శ్రీమతి.గడ్డం సీత రంజిత్ రెడ్డి ని కలిసి శుభకాంక్షలు తెలిపిన చేవెళ్ల జడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణ రెడ్డి,.
ఈ కారక్రమంలో పాల్గోనా చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్,వైస్ ఎంపీపీ కర్నె శివ ప్రసాద్,కావాడి తిరుపతిరెడ్డి,కనకమామిడి.శివ శంకర్ రెడ్డి,ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు బక్కారెడ్డి
రవీందర్ రెడ్డి,గుడుపల్లి రవికాంత్ రెడ్డి,నరేందర్ గౌడ్, రవీందర్, మద్దెల జంగయ్య, తలారి యాదయ్య, విజయ్, మోసిన్, మర్పల్లి సాయిరెడ్డి, ఆదిల్, పొట్ట దయాకర్ తదితరులు పాల్గొన్నారు.