జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునీ గా అంబటి మహేందర్ రెడ్డి
ప్రజా గొంతుక/ మహబూబాబాద్/ సెప్టెంబర్/28
మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి గారికి నా నియామకానికి సహకరించిన పిసిసి వైస్ ప్రెసిడెంట్ వేం.నరేందర్ రెడ్డి గారి కి, డాక్టర్ మురళి నాయక్ , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
నేను కాంగ్రెస్ పార్టీలో 2006 అమీనాపురం గ్రామ ఉపసర్పంచ్ గా, 2011లో కేసముద్రం మండల కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ గా , 2021 లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ప్రస్తుతం కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్ గా నేను పార్టీ అభివృద్ధి చేసిన దాన్ని గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా
నియమించినందుకు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా కేసముద్రం మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు