నిడమనూరు తాసిల్దార్ కార్యాలయంలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ పై అవగాహన సదస్సు
ప్రజా గొంతుక ప్రతినిధి నల్లగొండ ఆగస్ట్ 05 నాగార్జున సాగర్ నియోజక వర్గం
ఇట్టి కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీధర్ మాట్లాడుతూ సాగర్ కాంసెన్సీ లో ఓటింగ్ బూతులలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని అన్నారు అలాగే పలు పార్టీ పెద్దలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు విశ్వనాధుల రమేష్ టిడిపి మండల అధ్యక్షులు తిరుపతయ్య మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ అధ్యక్షులు గాయక వాడ లక్ష్మీనారాయణ తాసిల్దార్ సిబ్బంది పాల్గొన్నారు