వినాయక మండపం వద్ద అన్నదానం
ప్రజా గొంతుక న్యూస్ సెప్టెంబర్ 24
సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం
మోతే గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ టెంపుల్ వీధి వినాయకుని వద్ద ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది
అన్నదాన కార్యక్రమాన్ని దుంపగడ్డ స్వామి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చల్మెడ నర్సింలు, సిద్ధమైన బాల్ లింగం, తొంట అంజయ్య, మాయాస మురళి, వినాయకుని నిలబెట్టిన యువకులు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.