అమ్మబావి ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసిన ఆరుట్ల
— ఉప్పలమ్మ తల్లి దీవెనలతో ఎన్నికల ప్రచారం మొదలు
ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ:
విజయదశమి రోజున జనగామ నియోజకవర్గ కేంద్రంలోని అమ్మబావి ఉప్పలమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు చేసి,తల్లి దీవెనలతో ప్రచారాన్ని మొదలు పెట్టారు జనగామ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధి,జిల్లా అద్యక్షులు డా,, ఆరుట్ల దశమంత రెడ్డి.వారి వెంట జనగామ పట్టణ అధ్యక్షులు పవన్ శర్మ,కూరగాయల లింగయ్య,వీరారెడ్డి,రఫ్తార్ సింగ్,గోదుమల అశోక్,వినోద్ కోట,ఆకుల క్రాంతి కుమార్,సంపత్ కుమార్,శాంతన్ రెడ్డి తదితరులు ఉన్నారు.