Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

నవరాత్రుల్లో భాగంగా,

శ్రీకన్యకాపరమేశ్వరిఅమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరణ….

 

ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.

 

జోగులాంబగద్వాలజిల్లా అలంపూర్,నియోజకవర్గం,వడ్డేపల్లిమండలకేంద్రం శాంతినగర్ లోని శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవస్థానంలోఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రావూరి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘ మహిళలు దేవీ నవరాత్రుల్లో భాగంగా (2) వ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరిఅమ్మవారినిగాయత్రీదేవిగాఘనంగా, అలంకరించారు.

 

ప్రాతకాలంనుండేఅమ్మవారికిఅభిషేకాలు,హోమాలు,కుంకుమార్చనలు జరిగాయి. అలాగేసాయంత్రముఆర్యవైశ్యసంఘమహిళలచేసాంస్కృతిక,కార్యక్రమాలు జరిగాయి.

 

పూజలఅనంతరం,పూజారులు వినయ్,శర్మ, లక్ష్మణ శర్మ,కౌశిక్,శర్మల చేతులమీదుగాతీర్థప్రసాద వితరణ చేశారు.

 

పైకార్యక్రమాలలోభక్తులు,ఆర్యవైశ్యమహిళలుతదితరులుపెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.