వైయస్సార్సీపి నేతపై దాడి
పోలీసులకు ఫిర్యాదు చేసిన రోహిత్
పాపన్నపెట్ ప్రజా గొంతుక
గుర్తుతెలియని వ్యక్తులు మార్గమధ్యంలో అడ్డగించి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వనపర్తి రోహిత్ తండ్రి వెంకటేష్ వయస్సు 45 సంవత్సరాలు వృత్తి వైఎస్ఆర్టిపి యువత విభాగం అధ్యక్షుడు నివాసము మార్కెట్ మెదక్ నేను ఆదివారం 17 -9 2023 నాడు ఏడుపాయల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఏడుపాయల నుండి కారణంగా టిఎస్ 15 ఈహెచ్6606లో మెదకుకు సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో మెదక్ వెళ్లే ఎల్లమ్మ ఎల్లాపూర్ మూలమలుపు వద్ద కారు మెల్లగా వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో వచ్చి నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినారు మెదకుకు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాను వినాయక చవితి పండుగ సందర్భంగా నేడు ఫిర్యాదు చేస్తున్నాను కావున గుర్తు తెలియని వ్యక్తుల గురించి గుర్తించి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోగలరని ఫిర్యాదు చేశారు