పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకులు
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం/ హైదరాబాద్
పల్లా రాకతో జనగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందబోతుందని వారి గెలుపు కోసం ప్రతి ఒక్క బి ఆర్ ఎస్ కార్యకర్త కృషి చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు ఈ సందర్భంగా
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని బచ్చన్నపేట బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువలతో సత్కరించారు.
జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ని హైదరాబాదులో వారి యూనివర్సిటీలో బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు IVF జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు జిల్లా సందీప్ కుమార్ , బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ బచ్చన్నపేట పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్ ,
బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎండి జావేద్ , మండల సోషల్ మీడియా కన్వీనర్ పడిగల కర్ణాకర్ రెడ్డి , బీసీ సెల్ మండల నాయకులు బొమ్మెన సందీప్ గౌడ్ , బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మచ్చ సతీష్ కుమార్ గార్లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.