బాలాపూర్ గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని వేలంలో రూ. 27లక్షలకు కైవసం చేసుకున్న దాసరి దయానంద్ రెడ్డి
*ప్రజా గొంతుక:రంగారెడ్డి జిల్లా బ్యూరో
*బాలాపూర్ గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని వేలంలో రూ. 27లక్షలకు కైవసం చేసుకున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్ రైతు, రియల్ ఎస్టేట్ వ్యాపారి దాసరి దయానంద్ రెడ్డి. గతేడాది రూ.24.60లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.*