*బీర్ల ఐలయ్య సమక్షంలో భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బిఅరెస్ సీనియర్ నాయకులు
రాజపేట సెప్టెంబర్ 13 ప్రజా గొంతుక న్యూస్ భువనగిరి జిల్లా ప్రతినిధి:
రాజపేట మండలం సోమారం గ్రామం నుండి *టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీర్ల ఐలయ్య* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి సుమారు 50 మంది పెద్ద ఎత్తున చేరారు..
సోమారం గ్రామ మాజీ టీఆరేస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సోమిరెడ్డి సిద్ధిరాంరెడ్డి తో పాటు బిఅరెస్ పార్టీ నుండి పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. చేరిన వారిలో ఈదునూరి పవన్ కుమార్ రెడ్డి,జొన్న నర్సిరెడ్డి,నాతుల రామచంద్ర రెడ్డి, హీలం రామచంద్ర రెడ్డి,పుప్పాల నర్సింలు,
మేడపైన సత్తయ్య,జంగదాస్, బత్తుల ఎల్లయ్య,తమ్మడి శ్రీను,సాయి మల్లయ్య, వెంకటాపురం స్వామి దాస్,ఏనుగుల నర్సిరెడ్డి, పిలుట్ల చంద్రమౌళి,నారెడ్డి మంజుల, సిద్ధారెడ్డి,పిలుట్ల శంకరయ్య,జంగ రామచంద్రయ్య, బలనర్సయ్య, పరుశురాములు, భూమయ్య, యాది రెడ్డి, శంకరయ్య,ఆనందం తదితరులు కాంగ్రెస్ లోకి చేరారు.