భద్రాద్రి జిల్లా భద్రాచలం
భద్రాచలం నూతన ఎస్సెగా విజయలక్ష్మి
ప్రజా గొంతుకన్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి జిల్లా భద్రాచలం
భద్రాచలం నూతన ఎస్సెగా విజయలక్ష్మి భద్రాచలం పట్టణ ఎస్ఐగా గొల్లపల్లి విజయలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలో భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ ను ఎస్సై విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు.
గతంలో చండ్రుగొండ ఎస్ఐగా పనిచేసిన విజయలక్ష్మి సాధారణ
బదిలీల్లో భద్రాచలం ఎస్ఐగా వచ్చారు.