Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

నర్మెట మండల కేంద్రంలో భారత్ జోడో యాత్ర

ప్రజా గొంతుక/// జనగామ జిల్లా నర్మేట మండలం

జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశం మేరకు
*భారతీయ జాతీయ కాంగ్రేస్ పార్టీ నాయకులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం చేసి నేటికీ సంవత్సరం పూర్తి అయిన శుభ సందర్బంగా ఈరోజు నర్మేట మండల కేంద్రములో భారీ ర్యాలీ చేసి రాహుల్ గాంధీ గారికి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో గెలిచి ప్రధాన మంత్రి కావాలని నినాదాలు చేయడం జరిగింది…
*ఈకార్యక్రమంలో

*నర్మేట మండల అధ్యక్షులు జంగిటి అంజయ్య ,
*కొమురవెల్లి దేవస్థానము మాజీ చైర్మన్ గొల్లపల్లి కుమారస్వామి గౌడ్. జిల్లా కార్యదర్శి గంగం నర్సింహ్మారెడ్డిగారు, ఓబీసీ సేల్ రాష్ట్ర కార్యదర్శి పరిదుల యాదయ్య గౌడ్,వెల్దండ సర్పంచ్ నర్రా వెంకటరామణరేడ్డి మహిళా మండల అధ్యక్షురాలు మార్కచంద్రకశ యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ అధ్యక్షుడు యాట క్రాంతి కుమార్, కిషన్ సేల్ మండల అధ్యక్షులు చేవుల పర్శారాములు, మాజీ జెడ్పీటీసీ గాదె మోహన్ రెడ్డి,ఓబీసీ సేల్ మండల అధ్యక్షులు బండి అశోక్ వెల్దండ మాజీ ఓబీసీ సేల్‌మాజీ మండల అధ్యక్షులు బైరగోని అంజయ్య గౌడ్, గ్రామ పార్టీ నర్మేట అధ్యక్షులు కన్నేబోయిన రామకృష్ణ,మచ్చుపడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి అంజయ్య గౌడ్, వెల్దండ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నర్మేట టౌన్ అధ్యక్షుడు,గండిరామరాం అధ్యక్షుడు రాజు,మల్కపేట అధ్యక్షుడు లాకవత్ లాల్ నాయక్,మల్కపేట ఉపసర్పంచ్ భానోత్ బాల్సింగ్ బోమ్మకుర్ అధ్యక్షుడు అంగోత్ రవి నాయక్,మక్కేన మోహన్ రెడ్డి యూత్ కాంగ్రేస్ నర్మేట టౌన్ అధ్యక్షుడు ప్రజ్ఞాపూర్ శ్రీధర్, సీనియర్ నాయకుడు వలాబోజు శ్రీనివాస్, సీనియర్ నాయకుడు చేవుల రాజు,పీఎసీఎస్ డైరెక్టర్ కూకట్లా చంద్రమౌళి,అగపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు కోంరే వెంకన్నా

 

యూత్ కాంగ్రేస్ సీనియర్ నాయకుడు ముక్కెర రాజేష్ యాదవ్, సీనియర్ నాయకుడు సారబ్ మదుగుప్తా, యూత్ సీనియర్ నాయకుడు గుండేటి రాంచందర్ ,బుర్ర నరేష్ అమ్మపూరం గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరగోని సురేందర్ గౌడ్, కాల్వ అశోక్ లాకవత్ ప్రావిన్, భుక్య హర్శ నాయక్, మోహన్ నాయక్, అంజయ్య బుస్స అంజయ్య,పండుగా అంజయ్య,పోతం రమేష్ రమేష్ కుమార్ తుప్పుడు రమేష్,రాజబోయీన లక్ష్మి నారాయణ లాల్ నాయక్ రగ్యనాయక్ దేవసింగ్

కన్నేబోయిన గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజబోయీన శ్రీనివాస్ఎర్రబోయినమహేందర్‌,ముద్దం గట్టయ్య,దోండకాయల కుమార్,మ్యాకలరవి, కన్నేబోయిన గట్టుముల్లు ప్రజ్జ్న పురం సంపత్ కర్నాకర్ రాములు, సంపత్ బుస్స కూమార్ దుద్దేడ సంపత్ తదితరులు పాల్గొన్నారు*

Leave A Reply

Your email address will not be published.