బిఆర్ఎస్ కు బిగ్ షాక్.
కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజారెడ్డి.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబ గద్వాల జిల్లాగద్వాలనియోజకవర్గంధరూర్,మండలకేంద్రానికిచెందినబిఆర్ఎస్,పార్టీ సీనియర్ నాయకులు రాజారెడ్డి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్పార్టీగద్వాలఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాకప్పుకున్నారు. సరితమ్మ రాజారెడ్డిని కాంగ్రెస్,పార్టీలోకిసాదరంగాఆహ్వానించారు.
ఈకార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల లక్ష్మీదేవి, మధుసూదన్ బాబు,బండ్లరాజశేఖరరెడ్డి,శ్రీకాంత్,రెడ్డి,జాకీర్,బోయ శ్రీను,కురువ శ్రీను, సోమిరెడ్డి,తిమ్మరెడ్డి, ఆనంద్ గౌడ్,నరేందర్ రెడ్డి,కృష్ణమూర్తి,దేవన్న,నాగన్న తదితరులు పాల్గొన్నారు.