రేవూరు లో కాంగ్రెస్,టీడీపీ పార్టీలకి బిగ్ షాక్
30 కుటుంబాలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక
ప్రజా గొంతుక న్యూస్/సూర్యాపేట జిల్లా నవంబర్17
మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామం నుంచి కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు చెందిన క్రియాశీలక నాయకులు ఆ పార్టీ లకు రాజీనామా చేసి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం తో ఎం ఎల్ ఏ గులాబి కండువాలు కప్పి సాధరంగా బీఆర్ఎస్ లోకి స్వాగతించడం జరిగింది.సాదం వెంకటేశ్వర్లు మాజీ వార్డ్ మెంబర్, సాదం కోటయ్య మాజీ వార్డ్ మెంబర్,మెండే వీరబాబు,సాధం రమణ సాదం శీను,నాగేశ్వరరావు నరసింహ జె వెంకటేశ్వర్లు,కొండల్, శంకర్,గోవర్ధన్ ఇమామ్ సాబ్ కుమారులు షేక్ నాగుల్ మీరా తదితరులు కాంగ్రెస్ నుండి చేరగా టిడిపి నుండి జిగిని వెంకటరామయ్య, వారి కుమారులు మరియు పంగ రామారావు,జాజం నరసింహారావు, నరేష్, మధు,గోపి నరేష్ నెట్టెం సత్యనారాయణ,వారి కుటుంబ సభ్యులు, వేణు కొండలు శేఖర్ తదితరులు చేరారు.