*పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
*పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు
*ప్రజాగొంతుక// మహేశ్వరం// ప్రతినిధి//సెప్టెంబర్ 27*
*మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో రాజకీయాలకు అతీతంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు*
*ఈ యొక్క కార్యక్రమంలో:-గ్రామ సర్పంచ్ బండారి లావణ్య లింగం ముదిరాజ్,ఉపసర్పంచ్ లతీఫ్ ఖాన్,పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండుయాదవ్,మాజీ సర్పంచ్ వర్త్య రాములునాయక్,మాజీ ఉపసర్పంచ్ జెల్లా శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ పల్నాటి యాదయ్య,వార్డుసభ్యులు, మాజీవార్డుసభ్యులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*