విజేయుడినీ దీవించండి
మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్.ఎస్.కరుణ సూరి.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లాఅలంపూర్,శాసనసభ స్థానానికివడ్డేపల్లిమున్సిపల్చైర్,పర్సన్ఆర్.ఎస్.కరుణ సూరి సూరి అధ్వర్యంలో వడ్డేపల్లి మున్సిపాలిటీలో 5,6 వ వార్డ్డుల్లోఇంటింటిప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్.ఎస్.కరుణ సూరి ప్రజలతోమాట్లాడుతూ, ఎమ్మెల్సీచల్లావెంకట్రాంరెడ్డిబలపరిచినఆలంపూర్,నియోజకవర్గబీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు కారుగుర్తుకు ఓటువేసిభారీమెజారిటీతోగెలిపించాలని కరుణ సూరికోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకోసంఅనేకసంక్షేమపథకాలనుప్రవేశపెట్టారని,ఆసంక్షేమపథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షఅని,రైతుబందు,రైతుభీమా,కళ్యాణలక్ష్మి,ఆసరాపెన్షన్లు,ఒంటరిమహిళలకు,గీత,చేనేతకార్మికులకుపెన్షన్లు,పల్లే ప్రగతి,పట్టణ ప్రగతి,హరితహరం,దళిత బంధు,బీసీ బందు లాంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని,ఏకైక సీఎంకేసీఆర్అనితెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీఅభ్యర్థివిజయుడునీ భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కిబహుమతిగాఇవ్వాలని కరుణ సూరికోరారు.
ఈకార్యక్రమంలోకౌన్సిలర్లుమాణిక్యంరవి,లలితమ్మ,డీలర్ ధనలక్ష్మి,పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజలుతదితరులుపాల్గొన్నారు.