నామినేషన్ వేసిన బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
మన తెలంగాణ ఉద్యమ నాయకురలు మన మెదక్ జిల్లా అధ్యక్షురాలు,ముద్దు బిడ్డ మన మెదక్ బిఆర్ఎస్ పులి బిడ్డ ఈ రోజు తేదీ:07:11:2023 నాడు మన మెదక్ నియోజకవర్గం బి ఆర్ ఎస్,అభ్యర్థిగా నామినేషన్ మన మెదక్ అర్డిఓ ఆఫిస్ లొ నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్ ఎల్ సి శేరి సుభాష్ రెడ్డి బట్టి జగపతి మన చిట్యాల గ్రామం నుండి మన తెలంగాణ ఉద్యమ కారులు హాజర్ అయి నామినేషన్ ప్రోగ్రాంలో పలుగొనడం జరిగింది