Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు

ప్రజా గొంతుక న్యూస్//నర్మెట్ట.

 

జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకుర్ గ్రామం నుండి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, హైదరాబాద్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ సమస్యలపై అభివృద్ధిపై వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకులు ఇట్ట బోయిన రమేష్,తిరుపతి ,సురేష్,భారత్,మోతిలాల్,నాగరాజు,గణేష్,బాబు,శ్రీనివాస్,మహేందర్, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.