బిఆర్ఎస్ పార్టీ నుoడి కాంగ్రెస్ లో చేరికలు
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 20 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి
వలిగొండ మండలం అరుర్రు గ్రామంలో పలువురు బి ఆర్ ఎస్ . పార్టీ.నుoడి కాంగ్రెస్ లో కి జడ్పీటీసీ వాకిటి పద్మ అనంత రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి. ఆహ్వానించారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టి లో చేరిన వారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటామని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి శాశక్తుల పార్టీ కోసం సైనికుల వల్ల పనిచేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో
గడ్డల కృష్ణ యాదవ్, భోగారం యాదయ్య,భోగారం గణేష్,చాడ స్వామి,వల్లపూ స్వామి,
గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర నరసింహ,ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, జిల్లా ఎస్సి సెల్ ఉప అధ్యక్షుడు సుంకిషాల పరమేశ,గ్రామ శాఖ ఉపధ్యక్షుడు బండారు మైపాల్ రెడ్డి,కోడితల కన్నయ్య, జెడ్ పి హెచ్ ఎస్ అరుర్రు జినకల మల్లయ్య,వెలిమినేటి పెంటయ్య,పోలేపాక నరసింహ,వేముల రమేష్,వేముల చిన్న నరసింహ,యూత కాంగ్రెస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.