బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రేస్ పార్టీలో చేరిక
ప్రజాగొంతుక న్యూస్/ చౌటుప్పల్
మునుగొడు కాంగ్రేస్ పార్టీ అభ్యర్జి కోమటిరెడ్డి.రాజగోపాల్ రెడ్డి సమక్షంలో మునుగొడు క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రేస్ పార్టీలో చేరిన వారు బిఆర్ఎస్ పార్టీ సినీయర్ నాయకులు చింతలవెంకట్ రెడ్డి,కడువేరు వెంకటేశం,కోడిక్రిష్ణ,జోర్రిగలవెంకటేశం,అమృతమహేశ్, బొమ్మిడి రాంమనోహర్ రెడ్డి,గంజివెంకటేశం,అంబటి రాజు,వెంకటేశం,సంతోష్,వెంకటేశ్,సీత పాండు తదితరులు చేరీనారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ ఉపాద్యక్షులు తిరుపతి.రవిందర్,డిసీసీ కార్యదర్శి పల్సం.సత్యం,ఎస్కే జానిబాబు,మున్సిపాలిటీ ఉపాద్యక్షులు పల్సం.శ్రీను,ఎస్సీ సెల్ మున్సిపాలిటీ అద్యక్షులు చింతల.మహేందర్,నరేందర్ రెడ్డి,చింతలరవిందర్,ఎండి అమీర్,వనంమదు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు