బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జుట్టా బాలక్రిష్ణారెడ్డి ఇంటింటికి ప్రచారం
ప్రజాగొంతుక న్యూస్/ చౌటుప్పల్
భువనగిరి నీయోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్జి పైల్లశేఖర్ రెడ్డి గెలుపు కొరకై వలిగొండ మండలం వేములకొండ శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహాస్వామివారిని దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీరాష్ట్ర నాయకులుజిట్టా.బాలక్రిష్ణారెడ్డి.ఆయన మాట్లాడుతు పైల్ల.శేఖర్ రెడ్డిని అత్యదికంగా మెజారీటితో గెలిపించి మల్లి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.