దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.యస్ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య మరియు ఏ కే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్
ప్రజా గొంతుక ప్రతినిధి
షేక్ షాకీర్ నాగార్జున సాగర్ నియోజక వర్గం
నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో ముప్పారం బి.ఆర్.యస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుకల గంగాధర్ యాదవ్ మాతృమూర్తి చిలుకల లక్ష్మమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన బి.ఆర్.యస్ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య మరియు ఏ కే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్
ఈ కార్యక్రమంలో వారి కుమారులు చిలుకల గంగాధర్ యాదవ్,చిలుకల రామకృష్ణ యాదవ్, హాలియా మాజీ మార్కెట్ చైర్మన్ కుంటిగోర్ల పాపయ్య యాదవ్,ఎర్రబెల్లి మాజీ సర్పంచ్, ముప్పారం గ్రామ పెద్దలు,మెండే వెంకన్న యాదవ్,శీను, కురాకుల కోటీష్, మన్నెం కోటి, శేఖర్ గౌడ్, మోకారాల అనిల్ తదితరులు పాల్గొన్నారు