విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్
ప్రజా గొంతుక ప్రతినిధి. షేక్ షాకిర్
నాగార్జున సాగర్ నియోజకవర్గం
తిరుమలగిరి సాగర్ మండలం, కొంపల్లి గ్రామానికి చెందిన మాతంగి అజయ్ కుమార్ తండ్రి బంగారి మాతంగిఐ ఐ టిమద్రాస్ లో చదువుకుంటున్నారు. కుటుంబం ఇబ్బందిపడుతున్న విషయాన్ని తెలుసుకుని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి,నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,కొంపల్లి షేక్ ముస్తాఫ, అబ్దుల్ కరీం,వెంకటేశ్వర్లు కెవిటి, మొయిన్ పాషా, బ్రహ్మచారి,గాలి నరేందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.