మృతుడు కుటుంబానికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి ఆర్థిక సహాయం

మృతుడు కుటుంబానికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి ఆర్థిక సహాయం
ప్రజా గొంతుక :కల్వకుర్తి ప్రతినిధి పార్థు
కల్వకుర్తి మండలంలోని గుండుర్ గ్రామానికి చెందిన నాగిళ్ల శంకరయ్య కుమారుడు నాగిళ్ల మహేష్ బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు,
విషయం తెలుసుకొని గుండూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు భరత్ కుమార్ రెడ్డి ద్వారా చనిపోయిన నాగిళ్ల మహేష్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన వంతు సహాయం 5000/- రూపాయలు
నగదు చనిపోయిన నాగిళ్ల మహేష్ వాళ్ళ తండ్రి నాగిళ్ల శంకరయ్యకు భరత్ కుమార్ రెడ్డి సహాయం అందించారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు , సాయి, మహేష్, రాములు, రాకేష్, సత్యనారి, రాఘవేందర్, కృష్ణ, కిట్టు, కుమార్, వంశీ, గ్రామస్తులు తదితరులు పాల్గొని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు.