ఆత్మ గౌరవాన్ని పెంపోంది చేలా
బతుకమ్మ చీరలు.
మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే
విధంగా ప్రతి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలను
పంపిణి చేస్తుందని మున్సిపల్
ఛైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ అన్నారు .గురువారం రోజున సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల 13 ,14 వ వార్డులలో చీరల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ,
ఆడపడుచుల ఆత్మగౌరవం పెంపోందిచే విధంగా ప్రతి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలు పంపిణి చేస్తుందని చెప్పారు. మహిళా సంక్షేమానికి సీఎమ్ కేసిఆర్ అనేక రకాల పతకాలను రూపొందించి అమలు చేస్తుందాన్నారు . ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, సిద్ద తిరుపతి ,అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు ,పలువురు పాల్గొన్నారు.