*రైతు రుణమాఫీతో రైతులు ముఖాలలో ఆనందాన్నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్*
*తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బి అర్ ఎస్ పార్టీ తోనే సాధ్యం*
*ప్రజల కోసం అర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్*
*ఎంపీటీసీ గ్యార. వెంకటయ్య(చంటి బాబు)*
*ప్రజా గొంతుక న్యూస్: రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ ఆర్. గౌడ్*
మాడ్గుల మండలం లోని సుద్ద పల్లి గ్రామంలో రైతు ఋణ మపి చేపట్టిన బిఆర్ఎస్. ప్రభుత్వం రైతు ల గుండెల్లో ధైర్యం, రైతుల ముఖాల లో చిరు నవ్వు లు తెచ్చిందనీ, “ముఖ్యమంత్రి కె. సి.అర్. చిత్ర పటనికి, పాలతో అభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా కెసిఆర్, కారణ జన్ముడ నీ,మాన కల్వకుర్తి శాసనసభ్యులు. జై పాల్ యాదవ్, అహర్నిశలు శ్రమించి కష్టపడుతూ నిర్విరామంగా ఈ ప్రజానీకం కోసం,వారీ ఆలోచనల కోసం వారీ అభిప్రాయాల లో ,వారీ సమస్యల్లో బగమై, ప్రజలే నా బలం,బలగం అంటు తన నియోజకవర్గంలోని అభివృద్ధికి కృషి చేస్తున్న అలుపెరుగని బాటసారి అంటూ,
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బిఅర్ఎస్ తోనే సాధ్యం అంటూ యం పి.టి.సి గ్యార. వెంకటయ్య(చంటి బాబు) సుద్ద పల్లి తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు ఇట్టి కార్య క్రమంలో రైతులు నాయకులు. డి. శ్రీనివాస్, డి. వెంకటేష్వర్లు.ఉప్ప సర్పంచ్ శకర్ గౌడ్. యన్. రాములు యాదవ్. పందుల. లక్ష్మయ్య గౌడ్.కొప్పుల. వెంకటయ్య గౌడ్.జి .రాములు , చంద్రయ్య యస్ జే, అంజయ్య తదితరులు పాల్గొన్నారు