తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సి యం బ్రేక్ ఫాస్ట్ పథకం
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకిర్ నాగార్జున సాగర్ నియోజక వర్గం
నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ చేతుల మీదుగా అనుముల ప్రాథమిక పాఠశాల యందు ప్రారంభించినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ,జిల్లా సివిల్ సప్లై అధికారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు మున్సిపల్ కమిషనర్ కందిమళ్ళ వీరారెడ్డి మున్సిపల్ మేనేజర్ యం ఏ రషీద్ ,గౌరవ సభ్యులు 1 వ వార్డు కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య 8 వ వార్డు కౌన్సిలర్ దేపావత్ ప్రసాద్ నాయక్ ఇతర శాఖల అధికారులు మరియు అట్టి స్కూల్ ఉపాధ్యాయ బృందం, పుర ప్రముఖులు, పురపాలక సిబ్బంది మొత్తం పాల్గొన్నారు