Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

కాంగ్రెస్ లో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు — మాజీ డిసిసి కార్యదర్శి నరేందర్ రెడ్డి

 

ప్రజాగొంతుక న్యూస్/చౌటుప్పల్

 

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి చౌటుప్పల్ మండలానికి చెందిన నల్ల.నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ కోసం గత 20 సంవత్సరాలుగా పని చేస్తున్న తనలాంటి నాయకులకు చౌటుప్పల్ మండలంలో మంగళ వారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి.రాజగోపాల్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా వేదికపైకి తనతో పాటు మరికొంత మంది సీనియర్ నాయకులను పిలవకుండా అవమానించారని ఆయన తెలిపారు.ముఖ్యంగా బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులను అనగ దోక్కుతున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.