Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

సిడిపి నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం

. ప్రజా గొంతుక న్యూస్ //నర్మెట్ట..

 

జనగామ జిల్లా మండలం గ్రామంలో బొమ్మకూర్ గ్రామపంచాయతీ పరిధిలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి (CDP) నిధుల నుండి 200 మీటర్ల తో పదిలక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచుల బానోతు శంకర్ నాయక్, జడ్పిటిసి మాలోత్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఆగి రెడ్డి ఇ ట్ట బోయిన సురేష్, సుధాకర్ రావుల నరేందర్ మోతిలాల్,వెంకటి నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.