సాగర్ లో బీజేపీ కి ఎదురు దెబ్బ
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన నిడమనూర్ మండల అధ్యక్షులు జూలకంటి వీరారెడ్డి
బీజేపీ అభ్యర్థి తీరుకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వారి ప్రవర్తనతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కార్యకర్తలను పట్టించుకోరు వారితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు అన్నారు
ఈ సందర్బంగా నిడమనూర్ మండలం నుండి సుమారు 500 మంది అనుచరులు బీజేపీ పార్టీ నాయకులతో జైవీర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు