బీఎస్పీ లో చేరిన దళిత శక్తి ప్రొగ్రాం భద్రాద్రి జిల్లా కన్వీనర్ మధు మహారాజ్
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
సిర్పూర్ కాగజ్నగర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఇంఛార్జి నల్లగట్ల రఘు అధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ సార్ సమక్షంలో గత మూడు సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత శక్తి ప్రొగ్రాం జిల్లా కన్వీనర్ గా పని చేసిన మధు మహారాజ్ బి.ఎస్.పి లో జాయిన్ అయ్యారు.