గణేష్ మండపం దగ్గర గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ డి జూనియర్స్ వారిచే డాన్స్ ప్రోగ్రామ్
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా అనుముల మండలం 11వ వార్డు జానారెడ్డి నగర్ లోఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులచే చిరు సత్కారం తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు స్థానిక కౌన్సిలర్ హాలియా మున్సిపల్ బిఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ ఫోరం చైర్మన్ వర్ర వెంకటరెడ్డి గంగాభవాని పాల్గొన్నారు