డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్,రెడ్డిఆధ్వర్యలో కాంగ్రెస్ పార్టిబూత్‌లెవెల్ ఏజెంట్స్,శిక్షణకార్యక్రమం….
ముఖ్య అతిథులుగా పివీ మోహన్, డాక్టర్ విజయకుమార్.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జిల్లాకాంగ్రెస్,పార్టీఅధ్యక్షుడుపటేల్.ప్రభాకర్,రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్,పార్టీబూతులెవెల్ ఏజెంట్స్ శిక్షణ కార్య క్రమానికిముఖ్యఅతిథులుగా, హాజరైన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అబ్జర్వర్, ఏఐసీసీ కార్యదర్శి పివీ మోహన్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడు డాక్టర్ కురువ విజయకుమార్.
అనంతరం వారుకాంగ్రెస్ పార్టీబూతులెవెల్ఏజెంట్స్,శిక్షణకార్యక్రమమును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈసందర్బంగా కాంగ్రెస్ పార్టీ బూత్లెవెల్ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమంలో పివీ మోహన్మరియువిజయకుమార్ మాట్లాడుతూ, బూత్ గెలిస్తే మండలం గెలుస్తుంది,మండలం గెలిస్తే జిల్లా గెలుస్తుంది, జిల్లా గెలిస్తే రాష్ట్రం గెలుస్తుంది, రాష్ట్రం గెలిస్తే దేశం గెలుస్తుంద నీ వారు చెప్పారు. పార్టి అమ్మ లాంటిద నీ అమ్మను( సోనియా గాంధీని) గెలిపించు కుందాం అంటూ కాంగ్రెస్ శ్రేణులకు పివీ మోహన్, డాక్టర్ విజయకుమార్ పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలోతిరగబడడాం-తరిమికొడదాం కో-ఆర్డినేటర్లు వీరు బాబు,బల్గెరానారాయణ రెడ్డి,టౌన్ కాంగ్రెస్, పార్టీ అధ్యక్షుడుఇసాక్,షోషల్ మీడియాఇంచార్జ్,జమాల్, యూత్ కాంగ్రెస్ గద్వాలతాలూకాఅధ్యక్షుడు దినేష్, కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.