Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

 

దైవభక్తితో గుడి నిర్మాణానికి విరాళం

అందించిన ఇమ్మడి చైతన్య జితేందర్ రెడ్డి దంపతులు

ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం

 

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కే సి రెడ్డి పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప గుడికి ఇమ్మడి చైతన్య జితేందర్ రెడ్డి విరాళం అందించారు. ఈరోజు గుడికి కడప ఏర్పాటు కార్యక్రమం ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరై గుడి నిర్మాణానికి తనవంతుగా విరాళంగా

10,116/- విరాళం ఇమ్మడి చైతన్య జితేందర్ రెడ్డి దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.