ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కళ్యాణ్ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు పంపిణీ
ప్రజా గొంతుక న్యూస్
నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నూతన తడ్కల్ మండలంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ రూపాలు 5,00,585/- ఐదు చెక్కులను మండల జడ్పిటిసి లలిత ఆంజనేయులు పంపిణీ చేయడం జరిగింది.
కార్యక్రమంలో కంగ్టి మండల కోఆప్షన్ సభ్యులు అహ్మద్, సర్పంచ్ గడ్డం మనోహర్, ఎంపిటిసి శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ రమేష్, సీనియర్ లీడర్లు కాపార్తి దత్తు సైట్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నరేందర్, సుమేర్, ఇలియాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు