నేడు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ప్రజా గొంతుక /జనగామ
జనగామ మండల BRS యూత్ అధ్యక్షుడుదేవునురి సతీష్ ఓ ప్రకటన ద్వారా తెలియజేస్తూ
నేడు(తేదీ 30-09-2023 శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ పట్టణానికి చెందిన 53 లబ్ధిదారులకు , జనగామ మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతుల మీదుగా అందించబడును,
ప్రజా ప్రతినిధులు, నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన గలరని కోరారు