మృతుల కుటుంబాలను పరామర్శించిన రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, ఆలింపురు గ్రామంలో దండాల నరేందర్ రెడ్డి తల్లి దండాల సరోజన మరియు దాసారం శ్రీనివాస్ చిన్నమ్మ దాసారం సరోజన గార్ల మరణ వార్త విషయాన్ని తెలుసుకొని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి
మరియు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, బచ్చన్నపేట మండల యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నరేడ్ల బాల్రెడ్డి,
బచ్చన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ నాయకులు అంబదాస్ ఉపేందర్ రెడ్డి రమేష్ సంతోష్ రెడ్డి తదితరులు వారి కుటుంబాలను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.