గణేష్ నిమజ్జనానికి డిజె సౌండ్ సిస్టం నిషేధం
రామకృష్ణాపూర్ ఎస్సై జి రాజశేఖర్
ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణ.ఎస్సై జి రాజశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జనం.కు డీజే సౌండ్ సిస్టం నిషేధించడమైందని పోలీస్ శాఖకు విరుద్ధంగా.ఎవరైనా వినియోగించినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడును
ప్రజలకు ఇలాంటి. అసౌకర్యాలు కల్పించిన సహించేది లేదని సాధారణ ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని ఎవరైనా మద్యం తాగి అల్లర్లకి పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వీలైనంత తొందరగా గణేశు ఊరేగింపుని ముగించుకుని నది వద్దకు తీసుకుపోవాలని పేర్కొన్నారు