దేవరకొండ పట్టణంలో జోరుగా సాగుతున్న ఇంటింటి ప్రచారం
ప్రజా గొంతుక నవంబరు 18 దేవరకొండ జిల్లా నల్గొండ
నేడు దేవరకొండ పట్టణంలోనీ 5వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి *నేనావత్ బాలు నాయక్* సతీమణి *జ్యోతి ప్రసన్న* వారి కుమారుడు *అభిలాష్ నాయక్* ఇంటింటికీ తిరిగి బాలు నాయక్ భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు.